Adhi Dha Surprisu Lyric | Robinhood | Nithiin, Sreeleela, Ketika Sharma, Venky Kudumula, GV Prakash Lyrics - Neeti Mohan & Anurag Kulkarni

Singer | Neeti Mohan & Anurag Kulkarni |
Composer | G V Prakash Kumar |
Music | Sony Music India |
Song Writer | Chandrabose |
Lyrics
Adhi Dha Surprisu Song Lyrics - Robinhood (Telugu)
Nasha Nasha Nasha Nasha Re
Nasha Nasha Nasha Nasha Re
Many Many Dayz Ago
Mamidi Pallilo Ratiri Tagilade
Paike Egabade Samayam Lo Panta
Digubadi Raledannade
Adigane Vaanadigaane
Aa Panta Edho Chupinchade
Vari Kade Mirape Kade
Cheruku Kade Vadu Pencchina
Pantey Ganjaye _LyricsRead.com
Adhi Dha Surprise-u
Adi Da Surprise-u
Adhi Dha Surprise-u
Adi Da Surprise-u
Jubilee Hills Lo Okka Posh Pub-Lo
Yamma Class Kurrade Alla Flash Ayyade
Chinni Annade Nannu Minni Annade
Konchum Duramunnade Enthho Gauravinchadae
Thana Vente Rammanade
Thanu Vellake Ne Vellane
Vadiki Jodi Kadhantu
Vadi Daddy Ki Tho Munni Ni
Pinni Ga Marchade LyricsRead
Adhi Dha Surprisu Adi Da Surprise-u
Adhi Dha Surprisu Adi Da Surprise-u
BuliBuli Buggal Boy Friend
Bengaluru Lona Kalishada
Hand Esthe 2nd Hand Ayyenta
Handsome Gaa Unde Vaadey
Vadi Wallet Lo Cute Ammayi
Photou Choosane Velithishane
Maradhalu Kadhe Girl Friend Kade
Mari Evaruantae Adi Surgery Mundu Vaadene
Adhi Dha Surprisu Adi Da Surprise-u
Adhi Dha Surpriseu Adi Da Surprise-u
You are reading the lyrics on lyricsread.com
Arey Kottina Lottery, Expiry Ayyite
Adhi Dha Surprisu LyricsRead.com
Dachina Notlu Raddayipote
Adhi Dha Surprisu
Apple Phone (iPhone) Ki
Apple Pandu Vaste Adhi Dha Surprisu
Kunda Biriyani Lo Kunda Bagunte
Adiripoyindi Surprise-u
నశా నశా నశా నశా రే..
Many Many Days Ago
మామిడి పల్లిలో రాత్రి తగిలాడే
పైకె ఎగబడే సమయంలో పంట
దిగుబడి రాలేదన్నదే
అడిగానే వానదిగానే
ఆ పంట ఏదో చూపించదే
వరి కాడే మిరపే కాడే
చేరకు కాడే వాడు పెంచిన
పంటే గంజాయే
అది ది సర్ప్రైజ్-ఊ అది దా సర్ప్రైజ్-ఊ
అది ది సర్ప్రైజ్-ఊ అది దా సర్ప్రైజ్-ఊ
Jubilee Hills లో ఒక పోష్ పబ్ లో
యమ్మా క్లాస్ కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే
చిన్నీ అన్నాడే నన్ను మిన్నీ అన్నాడే
కొంచెం దూరమున్నాడే ఎంతో గౌరవించాడే
తన వెంటే రమ్మనాడే
తను వెలకే నే వెళ్లానే
వాడికి జోడీ కాదంటూ
వాడి డాడీకి తో మున్నిని
పిన్నిగా మార్చాడే
అది ది సర్ప్రైజ్-ఊ అది దా సర్ప్రైజ్-ఊ
అది ది సర్ప్రైజ్-ఊ అది దా సర్ప్రైజ్-ఊ
బులి బులి బుగ్గల BoyFriend
Bengaluru లోనే కలిశాడా
హ్యాండ్ ఎస్తే Second Hand అయ్యేంటా
హ్యాండ్సమ్ గా ఉండే వాడే
వాడి వాలెట్ లో క్యూట్ అమ్మాయి
ఫోటో చూసానే వెలితీసానే
మరదలు కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే
మరి ఎవరో అంటే అది సర్జరీ ముందు
వాడేనే
Music Start!
అది ది సర్ప్రైజ్-ఊ
అది దా సర్ప్రైజ్-ఊ
అది ది సర్ప్రైజ్-ఊ
అది దా సర్ప్రైజ్-ఊ
అరే కొట్టిన లాటరీ
ఎక్స్పైరీ అయితే
అది ది సర్ప్రైజ్-ఊ
దాచిన నోట్లు రద్దయిపోతే
అది ది సర్ప్రైజ్-ఊ
Apple Phone కి Apple పండు వస్తే
అది ది సర్ప్రైజ్-ఊ
కుండ బిర్యానీలో కుండ బాగుంటే
అదిరిపోయింది సర్ప్రైజ్-ఊ
0 Comments